mKisan User Profile
Name:    Mr. K.SURESH KUMAR
Level:   State Level
Department:   KVK
Sector:   HORTICULTURE
Designation:   Subject Matter Specialist,General
Location:   MAHABOOBNAGAR, TELANGANA,Krishi Vigyan Kendra, Madanapuram,
Advisory Sent: 81
Farmers Benefitted: 171542
SNo. Advisory Details
1 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional రేపు కృషి విజ్ఞాన కేంద్రం, మదనాపురంలో “మామిడిలో తెసుకోవలసిన జాగ్రత్తలు” మరియు “మొక్క రకాల పరిరక్షణ మరియు రైతు హక్కులు” అను అంశాలపై జరుగు శిక్షణా కార్యక్రమానికి రైతులందరికీ ఆహ్వానం.
Roman Script
Total No of Farmer : - 2633 Advisory Date :-3/23/2017 1:17:40 PM
2 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional మామిడిలో పిందె రాలుట నివారించుటకు సమగ్ర ఎరువుల యాజమాన్యం (10 సంవత్సరాల చెట్టుకు 750 గ్రా. యూరియా 1500 గ్రాముల పొటాష్) చేపట్టాలి మరియు సమగ్ర నీటి యాజమాన్యం చేపట్టాలి. కె .వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 2633 Advisory Date :-3/18/2017 9:32:23 AM
3 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional మల్లెలో ‘మొగ్గ తొలుచు పురుగు’ నివారణకు లీటరు నీటికి ‘2’ మి.లీ. ల క్వినాల్ ఫాస్ పిచికారి చేయాలి. కె .వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 2633 Advisory Date :-3/17/2017 9:32:11 AM
4 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional పుచ్చ తోటల్లో కాయ పగులుట నివారించుటకు నీటి యాజమాన్య చర్యలు చేపట్టాలి. మరియు బోరాన్ (లీటరు నీటికి ‘1’ గ్రాము) పిచికారి చేయాలి. కె .వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 2633 Advisory Date :-3/10/2017 9:25:33 AM
5 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional బత్తాయిలో ‘మంగు’ తెగులు నివారణకు లీటరు నీటికి3 గ్రాముల సల్ఫర్ (లేదా) 5 మి.లీ. డైకోపాల్ (లేదా) 2 మి.లీ. ప్రోపార్ గైట్ను కలిపి పిచికారి చేయాలి. కె .వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 2633 Advisory Date :-3/9/2017 11:14:22 AM
6 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional మామిడిలో కాయ పెరుగుదలకు లీటరు నీటికి 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ కలిపి ‘15’ రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి. కె .వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 2633 Advisory Date :-3/2/2017 9:17:00 AM
7 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional పుచ్చ జాతి(కర్భూజా, కళింగర,దోస,సొర,బీర మొ||వి.) కూరగాయలు సాగు చేసే రైతులు మొక్కలు 2-3 ఆకుల దశలో ఉన్నప్పుడు మరియు పిందెలు గోళీ పరిమాణంలో ఉన్నప్పుడు బోరాన్ (1.0 గ్రా./లీటరు నీటికి) పిచికారి చేసుకున్నట్లైతే ఎక్కువ దిగుబడి పొందుతారు.కె .వి.కె. శాస్త్రవేత్త,మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 2633 Advisory Date :-3/1/2017 12:16:00 PM
8 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional ఉద్యాన రైతులు తమ పంటలలో అజటోబాక్టర్(2 కిలోలు), పాస్పోబాక్టర్(2 కిలోలు), ట్రైకోడేర్మా(2 కిలోలు), సూడోమోనాస్(2 కిలోలు) లను 100 కిలోల పశువుల ఎరువుకు చొప్పున వృద్ధి చేసుకొని పొలంలో కలుపుకున్నట్లైతే పంటలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. కె .వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 2633 Advisory Date :-2/25/2017 9:33:00 AM
9 Advisory Type :1
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional కృషి విజ్ఞాన కేంద్రం, మదనాపురం నందు భూసార పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. భూసార పరీక్ష చేయించవలసిన రైతులు భూసార నమూనాలతో ఈ నంబరు (7036949943) ను సంప్రదించగలరు.
Roman Script
Total No of Farmer : - 2633 Advisory Date :-2/18/2017 9:23:00 AM
10 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional ఎండా కాలం ఉద్యాన పంటలలో పిందె రాలుటను మరియు కాయ పగులుటను నివారించుటకు, భూమిలో తేమను సమంగా ఉంచుకోవాలి మరియు లీటరు నీటికి 1 గ్రాము బోరాన్ (19.6%) కలిపి పిచికారి చేయాలి. కె .వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 2633 Advisory Date :-2/16/2017 9:10:00 AM
11 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional ఎండా కాలంలో కూరగాయలు సాగు చేసుకునే రైతులు, ఉత్తర-దక్షిణ దిశలలో ప్రతి రెండు వరసల పంటకు, ఒక వరస జొన్న/సజ్జ నాటుకున్నట్లైతే పాక్షికంగా కూరగాయ చెట్లకు నీడ కల్పించవచ్చు. కె .వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 2633 Advisory Date :-2/10/2017 9:47:00 AM
12 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional ఎండా కాలంలో ఆకు కూరలు సాగు చేసే రైతులు విడతల వారిగా,ఎండను తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. ఉదాహరణకు తోటకూర-RNA-1,కొత్తిమీర-స్వాతి,సాదన. కె .వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 2633 Advisory Date :-2/9/2017 9:13:00 AM
13 Advisory Type :1
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional కృషి విజ్ఞాన కేంద్రం, మదనాపురంలో పిబ్రవరి 2-4 వరకు 3 రోజుల పాటు శిక్షణా కార్యక్రమం ట్రాక్టర్,యంత్రాల రిపేరు మీద నిర్వహిస్తున్నారు.జాన్ డీర్, మహీంద్రా మరియు శక్తిమాన్ కంపెనీలు ఫ్రీ సర్వీసింగ్ ఇస్తునారు.వివరాలకు ఎ.మస్తానయ్య,శాస్త్రవేత్త,8978433314ను సంప్రదించగలరు.
Roman Script
Total No of Farmer : - 2632 Advisory Date :-2/3/2017 9:11:00 AM
14 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional కృషి విజ్ఞాన కేంద్రం, మదనాపురంలో పిబ్రవరి 2-4 వరకు 3 రోజుల పాటు శిక్షణా కార్యక్రమం ట్రాక్టర్,యంత్రాల రిపేరు మీద నిర్వహిస్తున్నారు.జాన్ డీర్, మహీంద్రా మరియు శక్తిమాన్ కంపెనీలు ఫ్రీ సర్వీసింగ్ ఇస్తునారు.వివరాలకు ఎ.మస్తానయ్య,శాస్త్రవేత్త,8978433314ను సంప్రదించగలరు.
Roman Script
Total No of Farmer : - 2632 Advisory Date :-2/2/2017 10:07:00 AM
15 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional పిబ్రవరిలో వేసవి కూరగాయలను నాటుకునే రైతులు ముందుగా(20 రోజులు) పశువుల ఎరువును ట్రై కోడెర్మ, సూడోమొనాస్, రైజోబియమ్ వంటి జీవశిలింద్రాలతో వృద్ది చేసుకొని పొలంలో చల్లుకొని నాటుకోవాలి. కె .వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 2633 Advisory Date :-1/28/2017 9:46:00 AM
16 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional దోస మరియు పందిరి జాతి కూరగాయలలో గంధకమును ఎట్టి పరిస్థితులలో పిచికారి చేయరాదు. కె .వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 2633 Advisory Date :-1/27/2017 10:08:00 AM
17 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional కృషి విజ్ఞాన కేంద్రం, మదనాపురం నందు భూసార పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. భూసార పరీక్ష చేయించవలసిన రైతులు భూసార నమూనాలతో ఈ నంబరు (7036949943) ను సంప్రదించగలరు.
Roman Script
Total No of Farmer : - 2633 Advisory Date :-1/21/2017 9:32:00 AM
18 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional వేసవి కూరగాయల సాగు కోసం, ఎండ తీవ్రతను తట్టుకొనే కూరగాయ(మిరప,టొమాటో,వంగ) విత్తనాలను ఎత్తైన నారుమడులపై నారు పోసుకొనే సమయమిదే. ఉదాహరణకు టొమాటోలో – అర్క మేఘాలి. కె .వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 2633 Advisory Date :-1/20/2017 10:14:00 AM
19 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional కృషి విజ్ఞాన కేంద్రం, మదనాపురం నందు మామిడి తోట గుత్తకు ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి గల రైతులు ఈ నంబర్లను (08545-224084, 9866994295) సంప్రదించగలరు.
Roman Script
Total No of Farmer : - 2633 Advisory Date :-1/11/2017 4:46:00 PM
20 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional రేపు (11.01.2017) కృషి విజ్ఞాన కేంద్రం, మదనాపురం నందు చీనీ మరియు ఇతర పండ్ల తోటలలో “మల్చింగ్” మరియు పోషక యాజమాన్యంపై శిక్షణా కార్యక్రమం జరుగును. శిక్షణకు అందరు ఆహ్వానితులే. ఎటువంటి రుసుము లేదు. కె .వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 2633 Advisory Date :-1/10/2017 9:34:00 AM
21 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional అభ్యుదయ కూరగాయ రైతులు “చేమ గడ్డ” ను జనవరి నెలలో సాగు చేసి మే-జూన్ లో దిగుబడి పొందవచ్చు. కె .వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 2656 Advisory Date :-1/7/2017 9:34:00 AM
22 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional మిరపలో బూడిద తెగులు ఉధృతిని గమనించడం జరిగింది. నివారణకు లీటరు నీటికి 2 మి.లీ.ల హెక్సా కోనోజోల్ (లేదా) 1 గ్రా. మైక్లోబ్యుటానిల్ కలిపి పిచికారి చేయాలి. కె .వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 2656 Advisory Date :-1/6/2017 9:35:00 AM
23 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional మామిడిలో పిందె రాలకుండా నివారించడానికి 10 లీటర్ల నీటికి 2 మి.లీ.ల ప్లానోపిక్స్ మరియు 12 గ్రాముల బోరాన్ (19%) కలిపి పిచికారి చేసుకోవాలి. కె .వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 2656 Advisory Date :-12/31/2016 9:43:00 AM
24 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional మామిడిలో బూడిద తెగులును నివారించడానికి లీటరు నీటికి 1 గ్రాము మైక్లోబ్యూటానిల్ (లేదా) 2 మి.లీ.ల హెక్సా కోనోజోల్ పిచికారి చేసుకోవాలి. కె .వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 2656 Advisory Date :-12/23/2016 10:09:00 AM
25 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional మల్లె తోటలు ఆకు రాలేంత వరకు చెట్టును బెట్టకు గురి చేయటం వలన ఎక్కువ పూత వస్తుంది. కె .వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 2656 Advisory Date :-12/21/2016 9:35:00 AM
26 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional బెట్టకు గురి అయిన మామిడి తోటలకు “ తేలికపాటి నీటి తడులను “ ఇవ్వటం ద్వారా అధిక పూతను పొందవచ్చు. కె .వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 2656 Advisory Date :-12/17/2016 10:40:00 AM
27 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional చామంతిలో తామర పురుగుల ఉధృతిని గమనించటం జరిగినది. నివారణకు లీటరు నీటికి 2 మి.లీ. పిప్రోనిల్ కలిపి 15 రోజుల వ్యవదిలో 2 సార్లు పిచికారి చేయాలి. కె .వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 2656 Advisory Date :-12/15/2016 10:45:00 AM
28 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional చామంతిలో పువ్వును తొలుచు పురుగులను గమనించటం జరిగినది. నివారణకు లీటరు నీటికి 0.3 మి.లీ. కోరాజిన్ (లేదా) 1.5 గ్రాముల ఎసిఫెట్ కలిపి పిచికారి చేయాలి. కె .వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 2657 Advisory Date :-12/9/2016 10:07:00 AM
29 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional మిరపలో బూడిద తెగులు గమనించటం జరిగినది. నివారణకు ఎకరాకు 200 గ్రాముల మైక్లోబ్యూటానిల్ (లేదా) 200 మి.లీ. కెరాథెన్ కలిపి పిచికారి చేసుకోవాలి. కె .వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 2656 Advisory Date :-12/7/2016 9:59:00 AM
30 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional ఉల్లిలో కలుపు నివారణ కొరకు, విత్తిన 30 రోజుల వరకు , లీటరు నీటికి 1 మి.లీ. ఆక్సిఫ్లోరోపెన్ కలిపి పిచికారి చేయాలి. కె.వి.కె. శాస్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 2656 Advisory Date :-12/3/2016 9:55:00 AM
31 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional దానిమ్మలో వేసవి పంట తీసుకోవాలనుకునే రైతులు ఆకు రాల్చటం కోసం లీటరు నీటికి 2 మి.లీ. ఇతిరిల్ కలిపి పిచికారి చేయాలి. కె.వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 2656 Advisory Date :-11/26/2016 10:08:00 AM
32 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional చీనీ, నిమ్మలో మంగు తెగులును గమనించడం జరిగినది. నివారణకు లీటరు నీటికి 5మి.లీ. డైకోపాల్ (లేదా) 1.5 గ్రాముల డైపెంథూరియాన్ (లేదా) 2మి.లీ. ప్రోపార్ గైట్ కలిపి పిచికారి చేయాలి. కె.వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం
Roman Script
Total No of Farmer : - 2656 Advisory Date :-11/25/2016 9:50:00 AM
33 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional వంగలో కొమ్మ మరియు కాయతోల్చు పురుగును గమనించడమైనది. నివారణకు, పురుగు సోకిన కొమ్మలను త్రుంచి నాశనం చేయాలి. 2 మి.లీ. ప్రోఫెనోఫాస్ లేదా 0.4 గ్రా. ఇమామెక్టిన్ బెంజోయెట్ మందును ఒక లీటరు నీటిలి కలిపి పిచికారి చేయాలి. కె.వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 2656 Advisory Date :-11/19/2016 9:58:00 AM
34 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional కూరగాయ పంటలలో రసం పీల్చు పురుగులైన తెల్లదోమ, తామర పురుగులను గమనించడం జరిగినది. నివారణకు లీటరు నీటికి 2 మి.లీ. ట్రయజోపాస్ (లేదా) 1.5గ్రా. ఎసిపేట్ (లేదా) 2 మి.లీ. పిప్రోనిల్ కలిపి పిచికారి చేయాలి. కె.వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 2656 Advisory Date :-11/12/2016 10:28:00 AM
35 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional మామిడిలో నీరు పెట్టడం, మొక్కల మధ్య దున్నడం వంటి సేద్యపు పనులు చేయరాదు. లీటరు నీటికి 20 గ్రాముల పొటాషియం నైట్రేట్, 5 గ్రాముల యూరియా కలిపి నవంబర్, డిసెంబర్ నెలలలో 10 రోజుల వ్యవధిలో 3 సార్లు పిచికారి చేయటం వలన పూత బాగా వస్తుంది. కె.వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 2491 Advisory Date :-11/4/2016 9:32:00 AM
36 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional బత్తాయి,చీనీ రైతులు పూత,పిందె రాలకుండా 100 లీటర్ల నీటికి 1 గ్రాము జిబ్బరెల్లిక్ యాసిడ్ (ఆల్కహాల్ లో కరిగించి) మరియు 2 Kgల DAPని కరిగించి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. కె.వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 2491 Advisory Date :-11/3/2016 9:32:00 AM
37 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional మిరపలో ప్రధానంగా “కోయనో పొర కొమ్మ ఎండుతెగులు “ను గమనించడమైనది.దీని నివారణకు క్యాబ్రియోటాప్ (500గ్రా./ఎకరాకు) లేదా మెటిరమ్(400గ్రా./ఎకరాకు)లేదా ప్రోపికోనోజోల్(200మి.లీ./ఎకరాకు) పిచికారి చేసుకోవాలి. కె.వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 2491 Advisory Date :-10/22/2016 9:47:00 AM
38 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional మిరపలో ప్రధానంగా “కోయనో పొర కొమ్మ ఎండుతెగులు “ను గమనించడమైనది.దీని నివారణకు క్యాబ్రియోటాప్ (500గ్రా./ఎకరాకు) లేదా మెటిరమ్(400గ్రా./ఎకరాకు)లేదా ప్రోపికోనోజోల్(200మి.లీ./ఎకరాకు) పిచికారి చేసుకోవాలి. కె.వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 2491 Advisory Date :-10/18/2016 9:57:00 AM
39 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional టొమాటోలో ప్రధానంగా“టొమాటోపిన్ వామ్”ఉదృతినిగమనించడంజరిగినది.నివారణకుసరియైనసస్యరక్షణమందులు లేవు.సమగ్రసస్యరక్షణచర్యలుచేపట్టాలి.స్పైనోసాడ్(60ml/acre)తోకొంతవరకుఉదృతితగ్గించవచ్చు.పిన్ వామ్ పిరమోన్ ట్రాప్స్ ను(10/acre)పొలంలోనెలకొల్పడంద్వారాపురుగుఉదృతినిఅదుపులోఉంచవచ్చు.
Roman Script
Total No of Farmer : - 2491 Advisory Date :-10/6/2016 9:50:00 AM
40 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional ప్రస్తుతం కురిసిన వర్షాలకు కొన్ని ప్రాంతాలలో మురుగునీరు పోనట్లైతే కాండం,వేరుకుళ్ళు తెగుళ్ళు ఆశించే ఆవకాశం వుంటుంది. దీని నివారణకు 3 గ్రా. కాఫర్ఆక్సిక్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ళు తడిచే విధంగా పిచికారి చేయాలి.కె.వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 2491 Advisory Date :-9/30/2016 10:16:00 AM
41 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional తీగజాతి కూరగాయలు (దోస,బీర,సొర,కాకర) 2-4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 1గ్రా. బోరాన్ (లేదా) 3గ్రాముల బోరాక్స్ కలిపి పిచికారి చేసుకోన్నట్లైతే దిగుబడి పెరుగుతుంది. కె.వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 2491 Advisory Date :-9/29/2016 9:48:00 AM
42 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional టొమాటోలో ప్రధాన పొలంలో నాటిన 20 రోజులకు లీటరు నీటికి 1 గ్రా. సూక్ష్మధాతు మిశ్రమాన్ని పిచికారి చేయటం ద్వారా దిగుబడి పెరుగుతుంది. కె.వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 2445 Advisory Date :-9/23/2016 9:49:00 AM
43 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional మిరపలో ప్రధానంగా కొమ్మ ఎండు తెగులు గమనించడమైనది.దీని నివారణకు లీటరు నీటికి 1 మి.లీ. ప్రాపికోనోజోల్ (లేదా) 3 గ్రాముల కాఫర్ హైడ్రాక్సైడ్ (లేదా) 0.5 మి.లీ. డైపెన్ కోనజోల్ కలిపి పిచికారి చేయవలెను. కె.వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 2445 Advisory Date :-9/20/2016 9:50:00 AM
44 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional ప్రస్తుతవర్షపాతపరిస్థితులలోపొలంలోనీళ్ళుఆగకుండాచూసుకోవాలి.వేరుకుళ్ళు గమనించినట్లైతే లీటరునీటికి 2గ్రాముల రిడోమిల్(లేదా)3గ్రాముల కాఫర్ఆక్సిక్లోరైడ్ ని కలుపుకొన్నద్రావణాన్నిచెట్లపాదుల్లోపోయడంద్వారావేరుకుళ్ళునుఅరికట్టవచ్చు. కె.వి.కె. శాస్త్రవేత్త,మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 2445 Advisory Date :-9/16/2016 9:49:00 AM
45 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో, కూరగాయలలో వచ్చే చీడపీడలను నివారించడానికి ముందు జాగ్రత్తగా లీటరు నీటికి 2.5 మి.లీ. ల క్లోరోపైరిఫాస్ మరియు 3గ్రాముల కాఫర్ఆక్సిక్లోరైడ్ ని కలిపి పిచికారి చేయాలి. కె.వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 2445 Advisory Date :-9/13/2016 11:13:00 AM
46 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional టొమాటోను స్టేకింగ్ పద్ధతిలో పెంచటం ద్వారా టొమాటోలో వచ్చే తెగుళ్ళను నివారించవచ్చు.”ఆకుమాడు తెగులు” పూర్తిగా అదుపులో ఉంటుంది. స్టేకింగ్ వివరాలకై మీదగ్గరలో ఉన్న KVK శాస్త్రవేత్తలను(లేదా) ఉద్యాన అదికారులను సంప్రదించగలరు. కె.వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 2445 Advisory Date :-9/8/2016 9:54:00 AM
47 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional కూరగాయ పంటలు 15 నుంచి 20రోజులు నీటి ఎద్దడికి గురైన బెట్ట పరిస్థితులలో లీటరు నీటికి 10 గ్రాముల యూరియా (లేదా) 5 గ్రాముల 13-0-45 (లేదా) 19-19-19 ని పిచికారి చేసుకోన్నట్లైతే మొక్కలు బెట్టను తట్టుకుంటాయి. కె.వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 2445 Advisory Date :-8/30/2016 9:49:00 AM
48 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional కూరగాయ పంటలలో నల్లిని(ఆకులు కిందికి ముడుచుకుపోవడం,అంచులు వాడిపోవడం) గమనించడం జరిగినది.నివారణకు లీటరు నీటికి 4మి.లీ. డైకోపాల్(లేదా) 2మి.లీ ప్రోపెనోపాస్(లేదా) 1.5గ్రాముల డైపెంథూరియాన్(లేదా) 2మి.లీ. క్లోరోపెన్ పైర్ పిచికారిచేసుకోవాలి.కె.వి.కె.శాస్త్రవేత్త,మదనాపురం
Roman Script
Total No of Farmer : - 2445 Advisory Date :-8/26/2016 9:48:00 AM
49 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional బెండ,వంగ,టమోటా పంటలు నాటిన 20-25 రోజులకు గడ్డిజాతి కలుపును నివారించడానికి ఎకరాకు 250 మి.లీ. పెనాక్సాప్రాప్ ఇథైల్(9%) (విప్ సూపర్) ద్రావణం(లేదా) 400 మి.లీ. క్వెజలాపాప్ ఇథైల్(5%) (టర్గా సూపర్)ద్రావణం 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
Roman Script
Total No of Farmer : - 2445 Advisory Date :-8/19/2016 9:59:00 AM
50 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional వరి నాటిన తర్వాత ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ. వెడల్పు కాలిబాటలను తూర్పుపడమరగా తీయడం వల్ల పైరుకు గాలి,వెలుతురు బాగా సోకి చీడపీడల ఉదృతి కొంతవరకు తగ్గుతుంది. ఎరువులు,పురుగుమందులు,కలుపుమందులు చల్లడానికి, ఇంకా పైరు పరిస్థితి గమనించడానికి కాలిబాటలు ఉపయోగపడతాయి.
Roman Script
Total No of Farmer : - 1599 Advisory Date :-8/12/2016 9:42:00 AM
51 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional తీగ జాతి కూరగాయలైన బీర,సొర,కాకరలో వచ్చే ఆకుముడత నివారణకు లీటరు నీటికి 1.5 గ్రాముల ఎసిపేట్ (లేదా) 2 మి.లీ.ల డైమిథోయేట్(రోగార్) కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు చెట్టంతా తడిచేటట్లు పిచికారి చేయాలి. కె.వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 1581 Advisory Date :-8/11/2016 10:43:00 AM
52 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional టొమాటోలో వచ్చే ఆకుమాడు తెగులు (ఎర్లీ బ్లైట్) నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల మాంకోజెబ్ (లేదా) 2.5 గ్రాముల క్యాబ్రియోటాప్ (లేదా) 2.5 గ్రాముల ఫోసిటైల్-ఎల్(ఎలియట్) పిచికారి చేసుకోవాలి. కె.వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 1581 Advisory Date :-8/6/2016 9:38:00 AM
53 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional మామిడిలో కొత్త ఆకులను కత్తిరించే ఆకుతేలు పురుగులను నివారించడానికి క్లోరోపైరిఫాస్ 2.5 మి.లీ. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. కె.వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 1581 Advisory Date :-8/5/2016 10:24:00 AM
54 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional కూరగాయ పంటలలో వచ్చే చీడపీడలను నివారించడానికి వేప కషాయం (1500 PPM) 5 మి.లీ. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. కె.వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 1581 Advisory Date :-7/29/2016 9:51:00 AM
55 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional హరిత హారం కార్యక్రమంలో భాగంగా పొలం గట్ల వెంబడి మొక్కలు నాటుకునే రైతులు నీడను తక్కువిచ్చే మొక్కలైన టేకు, సీతాఫలం, నేరేడు వంటి చెట్లను నాటుకోవాలి. కె.వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 1581 Advisory Date :-7/28/2016 11:22:00 AM
56 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional పండ్ల తోటలలో డబుల్ రింగ్ పద్ధతిలో పాదులు త్రవ్వుకోవాలి. సిఫారసు మేరకు ఎరువులు వేసుకోవాలి మరియు సూక్ష్మదాతు మిశ్రమాన్ని 2 గ్రా. లీటరు నీటికి చొప్పున కలుపుకొని చెట్లపై పిచికారి చేయాలి. కె.వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 1397 Advisory Date :-7/21/2016 10:50:00 AM
57 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional పండ్ల తోటలలో భూమి నుండి 2 అడుగుల ఎత్తు వరకు, చెట్టు మొదలుకు బోర్డోమిశ్రమాన్ని పూసుకోవాలి. బోర్డోమిశ్రమం తయారీ గురించి మీ దగ్గరలోని KVK శాస్త్రవేత్తలను లేదా ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించగలరు. కె.వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 1350 Advisory Date :-7/15/2016 9:46:00 AM
58 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional ఈ వాతావరణం నిమ్మ,చీనీ తోటలలో ‘గజ్జి’(కాంకర్) తెగులు సోకటానికి అనుకూలం. ముందు జాగ్రత్తగా 10 లీటర్ల నీటికి 30 గ్రాముల COC మరియు 1 గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ కలుపుకొని 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకోవలెను. కె.వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 1350 Advisory Date :-7/14/2016 10:12:00 AM
59 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional పండ్ల తోటలు (మామిడి,చీనీ,నిమ్మ) నాటుకొనే రైతులు గుంతకు 50 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 100 గ్రాముల పాలిడాల్ డస్ట్, గుంతలు త్రవ్వేటప్పుడు తీసిన పై మట్టితో కలుపుకొని గుంతలు, భూపల్లానికి ‘5’ అంగులాల ఎత్తుగా నింపుకోవాలి.కె.వి.కె. శాస్త్రవేత్త,మదనాపురం
Roman Script
Total No of Farmer : - 1350 Advisory Date :-7/8/2016 9:50:00 AM
60 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional కూరగాయ పంటల నారుమళ్ళలో నారుకుళ్ళు తెగులును నివారించుటకు, విత్తిన 7 మరియు 14 రోజులకు లీటర్ నీటికి 2 గ్రాముల రిడోమిల్ (లేదా) 3 గ్రా.ల కాపర్ ఆక్సి క్లోరైడ్ మందును కలిపి నారుమడిని పూర్తిగా తడపాలి. కె.వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 1350 Advisory Date :-7/6/2016 10:07:00 AM
61 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional కూరగాయల నారును ప్రధాన పొలంలో నాటుకొనే ముందు, లీటర్ నీటికి 2 గ్రాముల రిడోమిల్, 2 మి.లీ.ల పిప్రోనిల్ కలిపినా ద్రావణంలో నారు వేళ్ళను 20 నిమిషాలు ముంచుకొని తర్వాత నాటుకోవాలి. బోదెలపై ప్రధాన పంటను నాటుకున్నట్లైతే వేరుకుళ్ళును నివారించవచ్చు. కె.వి.కె. శాస్త్రవేత్త
Roman Script
Total No of Farmer : - 1350 Advisory Date :-7/1/2016 9:42:00 AM
62 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional మిరపలో వైరస్ తెగుళ్ల వ్యాప్తిని నివారించటానికి ప్రధాన పొలం చుట్టూ ‘5’ వరుసల సజ్జ/జొన్న/మొక్కజొన్న పంటను కంచే పంటగా వేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 200 కిలోల వేపపిండి వేసుకోవాలి. కె.వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 1350 Advisory Date :-6/30/2016 9:58:00 AM
63 Advisory Type :1
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional రేపు(22 జూన్,2016) బిందు(డ్రిప్) మరియు తుంపర(స్ప్రింక్లర్) సేద్యములపైన శిక్షణా కార్యక్రమం కృషి విజ్ఞాన్ కేంద్రం,మదనాపురం గ్రామం,కొత్తకోట మండలంలో నిర్వహించబడును.కావువ రైతులు హాజరుకావలసిందిగా కోరడమైనది.వివరాలకు ఎ.మస్తానయ్య,మొబైల్ నెంబర్ 8978433314కు సంప్రదించగలరు
Roman Script
Total No of Farmer : - 1350 Advisory Date :-6/21/2016 10:51:00 AM
64 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional నైరుతి ఋతుపవనాలు ప్రవేశించిన తర్వాత తేలిక పాటి నేలల్లో 50 నుంచి 60 మి.మీ. మరియు బరువు నేలల్లో 60 నుంచి 75 మి.మీ. వర్షపాతం నమోదైన తరువాత లేదా నేల 15-20 సెం.మీ. లోతు తడిసిన తర్వాతనే రైతులు వర్షాధార పంటలైన జొన్న,మొక్కజొన్న,ఆముదం,కంది,పెసర మొదలగుపంటలను విత్తుకోవాలి
Roman Script
Total No of Farmer : - 1350 Advisory Date :-6/17/2016 9:47:00 AM
65 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional నైరుతిఋతుపవనాలుప్రవేశించినతర్వాతతేలికపాటినేలల్లో50నుంచి60మిమీ.మరియుబరువునేలల్లో60 నుంచి75మిమీ.వర్షపాతంనమోదైనతరువాతలేదానేల15-20సెంమీ.లోతుతడిసినతర్వాతనేరైతులు జొన్న,మొక్కజొన్న,ఆముదం,కంది,పెసరపంటలనువిత్తుకోవాలి
Roman Script
Total No of Farmer : - 1367 Advisory Date :-6/16/2016 10:11:00 AM
66 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional వర్షాధారంగా ఆముదంలో మేలైన రకాలు హరిత, జ్యోతి, క్రాంతి, జ్వాల మరియు హైబ్రిడ్ వంగడాలైన PCH-1111, DCH-519 మరియు DCH-177లను సాగు చేసుకోవాలి. కె.వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 1367 Advisory Date :-6/9/2016 10:37:00 AM
67 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional మామిడి కోతలు అయిపోయిన రైతులు చెట్లకు నీరు ఇచ్చి 20 రోజులు విశ్రాంతినిచ్చి కత్తిరింపులు చేపట్టాలి. కత్తిరించిన బాగాలకు COC పేస్టు పూయాలి. తర్వాత COC(3 గ్రా./లీ. నీటికి)+ క్లోరోపైరిఫాస్(2.5 మి.లీ./లీ. నీటికి) కలిపి పిచికారి చేయాలి.కె.వి.కె.శాస్త్రవేత్త, మదనాపురం
Roman Script
Total No of Farmer : - 1350 Advisory Date :-6/3/2016 9:48:00 AM
68 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional కూరగాయల నారు పోసుకునే రైతులు ఎత్తు మడులపై నారు విత్తుకోవాలి. నారు 50 శాతం షేడ్ నెట్ల ల కింద నాటుకున్నట్లైతే నారు పెరుగుదల బాగుంటుంది. కె.వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 1350 Advisory Date :-6/2/2016 9:53:00 AM
69 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో మామిడిలో పండు ఈగ గమనించడమైనది. నివారణకు ప్లాస్టిక్ పళ్ళెంలో 2 మి.లీ. మలాథీయాన్, బెల్లం ద్రావణం లీటరు నీటికి కలిపి తోటలో అక్కడక్కడ ఉంచినచో పురుగులు మందు నీటిలో పడి చనిపోతాయి. కె.వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 1350 Advisory Date :-5/27/2016 10:09:00 AM
70 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional "మామిడిలో కత్తిరింపులు-యాజమాన్యం" అను అంశంపై జూన్ మొదటి వారంలో కె.వి.కె. మదనాపురంలో శిక్షణ ఇవ్వబడును.శిక్షణ మొదటి '25' మందికి మాత్రమే.శిక్షణ సమయంలో భోజన,వసతి సదుపాయాలు ఉచితం.ఆసక్తి గల రైతులు 9640593241 కు ఫోన్ చేసి తమ పేరు నమోదుచేసుకోగలరు.కె .వి.కె. శాస్త్రవేత్త
Roman Script
Total No of Farmer : - 1350 Advisory Date :-5/26/2016 9:57:00 AM
71 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional క్రొత్త పండ్ల తోటలు పెట్టడానికి గుంతలు త్రవ్వుకోవాలి, మరియు భూసార పరీక్షలు చేసుకోవాలి. కె .వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 1350 Advisory Date :-5/13/2016 9:58:00 AM
72 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional వేసవి దుక్కులను వాలుగా అడ్డుగా దున్నుకోవాలి.ప్రతి 10 సాలులకు '1' నాగలి సాలు దున్నుకున్నట్లయితే వాన నీటిని సంరక్షించవచ్చు మరియు భూమి కోతను అరికట్టవచ్చు.కె .వి.కె.శాస్త్రవేత్త
Roman Script
Total No of Farmer : - 1350 Advisory Date :-5/6/2016 10:10:00 AM
73 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional వర్షాధారంగా చెల్క మరియు ఎర్రనేలలో ప్రత్తి పంట పూత,కోత సమయంలో నీటి ఎద్దడికిలోనై దిగుబడులు తగ్గుతాయి.ప్రత్యామ్నాయంగా పప్పుధాన్యాలు (కంది) సాగు చేసుకోవాలి. కె.వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 1367 Advisory Date :-4/29/2016 10:51:00 AM
74 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional మామిడిలో పండుఈగ నివారణకు ప్లాస్టిక్ పళ్ళెంలో 2మి.లీ. మిథైల్ యూజినాల్ మరియు 3గ్రా. కార్బోప్యూరాన్ 3 జి గుళికలను లీటర్ నీటికి కలిపి తోటలో వేలాడదీసినచో పురుగులు మందు నీటిలో పడి చనిపోతాయి.
Roman Script
Total No of Farmer : - 1350 Advisory Date :-4/23/2016 10:31:00 AM
75 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional మామిడిలో సూక్ష్మదాతు లోప నివారణకు లీటరు నీటికి 2 గ్రా. జింక్ మరియు 1.25 గ్రాముల బోరాన్ కలిపి పిచికారి చేసుకోవలెను. కె.వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 1350 Advisory Date :-4/16/2016 9:58:00 AM
76 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional కూరగాయలలో మంచి నీటిని పవర్ స్ప్రేయర్ తో పిచికారి చేసుకొన్నట్లయితే మొక్కలు బెట్టను తట్టుకుంటాయి మరియు తామర పురుగులను అదుపులో ఉంచవచ్చు. కె.వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 1350 Advisory Date :-4/7/2016 11:03:00 AM
77 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional మామిడిలోపాదుల్లోనేలపదునుతగ్గకుండా,చెట్టు మొదలుకు 1నుంచి 1.5 మీటర్లదూరంలోడబుల్ రింగ్ పద్ధతిలో నీరుకట్టాలి.కాయ పరిమాణం పెరగడానికి చెట్టుకు 0.5 కిలోల యూరియా & 1 కిలో పోటాష్(10 సం||ల చెట్టుకు)వేయాలి.
Roman Script
Total No of Farmer : - 1350 Advisory Date :-3/26/2016 9:50:00 AM
78 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional రబీ వరిలో కాండం తొలుచు పురుగు ఉదృతి కనబడుతుంది.నివారణకు ఎసిపేట్ 1.5గ్రా. లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2గ్రా.(లేదా)క్లోరాన్ర్ట్ నిలిపోల్ 0.4మి.లీ./లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి.
Roman Script
Total No of Farmer : - 1350 Advisory Date :-3/19/2016 10:00:00 AM
79 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional మామిడిలో బూడిద తెగులు మరియు పక్షికన్ను తెగులు నివారణకు లీటరు నీటికి 2మి.లీ. హెక్సాకోనోజోల్ లేదా 1గ్రా. మైక్లోబ్యుటానిల్ కలిపి పిచికారి చేసుకోవలెను. కె.వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం
Roman Script
Total No of Farmer : - 1350 Advisory Date :-3/12/2016 1:13:00 PM
80 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional తీగ జాతి కూరగాయ పంటలలో పండు ఈగ నివారణకు 2 మీ.లీ. మలాథియాన్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. కె.వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 1350 Advisory Date :-3/5/2016 10:19:00 AM
81 Advisory Type :3
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional తీగ కూరగాయల పంటలలో బూడిద మరియు మజ్జిగ తెగుళ్ల నివారణకు, 2.5 గ్రా.ల ట్రైఫ్లోక్సిస్ట్రోబిన్ మరియు మెటిరమల మిశ్రమమును లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. కె.వి.కె. శాస్త్రవేత్త, మదనాపురం.
Roman Script
Total No of Farmer : - 1350 Advisory Date :-2/23/2016 10:06:00 AM